ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, May 06, 2021

మాట సాయం - వినడానికి మేమున్నాం

 మాట సాయం - వినడానికి మేమున్నాం

 మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితికి మీరు, మనోవేదనుకు గురై కుంగిపోతున్నారా?  

కరోనా వలన కలిగిన ఇబ్బందులను గురించి, మీ బంధువులకు పంచుకోలేని స్థితిలో ఉన్నారా?


💪 ధైర్యంగా ఉండండి. మీ మాటలను మేము వింటాము. వీలైతే మాకు తెలిసిన పరిష్కారాన్ని చూపుతాము.  మీలో ధైర్యాన్ని, మనోబలాన్ని పెంచడానికి మా అమ్మా స్వచ్చంద సేవా సమితి (ASWA) కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు.


🤝 మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీరు మొహమాట పడకుండా మీ ఇబ్బందులని ఫోన్ ద్వారా  మాకు తెలుపవచ్చు.  మీకు తోడుగా ఒక సంస్థ ఉందనే ధైర్యాన్ని పొందుతారు. మాట సాయం ద్వారా ఒంటరి తనాన్ని పోగొట్టి, మనోధైర్యాని పెంచడమే ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


⏳ మీరు మాకు కాల్ చెయ్యాలనుకుంటే


👉 ఉదయం 8 నుంచి 12 గంటల దాకా - 98660 18748 / 99494 74871

👉 సాయంత్రం 7 నుంచి 9 గంటల దాకా - 95732 42172 / 85537 69694అందరిని ప్రేమించు - అందరిని సేవించు 


👩‍👩‍👧‍👧❤️ 


Amma Social Welfare Association

www.aswa4u.org

fb.com/ammaaswa💓