ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Monday, June 17, 2019

VIKAS PRIMARY School Activities for the academic year 2019-2020

Dear all.

It's time to "Back to School".

From tomorrow (17/6/2019) we are going to start our 9th Academic year (2019-20) of conducting regular weekly sessions at primary school from 9:30 am to 12:00 noon.

Venue:  Kanya Gurukul high school, Dharam karam road, ameerpet.

Hence please join us.

For more details please contact me on 8885290990.

Thanks,
Dhanesh
www.aswa4u.org
Whatsapp: 9948885111
Fb.com/ammaaswa.

Friday, June 14, 2019

93.5 Red FM Amma Srinivas Live for 4 minutes on Blood Donors Day - 14.06.2019

Red FM Call recording in my Phone

I just send our information. I received a call from Pratheeka. I explained our Blood related activities and in Live for 3-4 minutes. Amma Sreenivas


రక్త దాతలందరికి శుభాకాంక్షలు... మనందరం ఒక్కటిగా అందరిలో రక్త దానం చెయ్యాలనే ఆలోచను, దానిగురించి అవగాహనను పెంచాలని కోరుకుంటూ...

అమ్మ స్వచ్చంద సేవా సమితి (ASWA) 33 శిబిరాలు నిర్వహించడంలోను 3000 యూనిట్ల రక్తం తలసేమియా పిల్లల కోసం సేకరించడంలోనే కాక, 5500 మందికి పైగా ఎమర్జెన్సీలలో రక్తం అందించడానికి, అలాగే 2K వాక్స్, అవగాహన సదస్సులు నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క రక్త దాతకి, కార్యకర్తకి నేను, మా అశ్వ టీం చేతులెత్తి నమస్కరిస్తోంది.

రక్తదానం చెయ్యండి - ప్రాణ దాతలుకండి

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
9948885111
*****************************************

Hi. On the occasion of World Blood Donor Day tomorrow, 93.5 Red FM would like to get in touch with people/donors who have special/emotional stories to share. 

Also, looking for inspiring donors. For example, someone who has donated for more number of times, etc..

Please do get in touch on 9949779050 to share the stories.

Tuesday, June 11, 2019

33rd Blood Donation Camp on 09.06.2019

ఈ రోజు (09.06.2019)  శ్రీనివాస నగర్ (వెస్ట్) కమ్యూనిటీ హాల్, SR నగర్ నందు 33వ రక్త దాన శిబిరం  నిర్వహించారు.  ఇందులో 200 మందికి పైగా పాల్గొనగా, 120 మంది స్వచందంగా రక్త దానం చేసారు* 40 మందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టెక్ గురు, మోటివేషనల్ స్పీకర్  శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు కాంప్ ప్రారంభోత్సవం చెయ్యడమే కాక, రక్త దానం చేశారు. అలాగే  రక్తదానం లోనే కాకుండా, విద్యార్థులకు తరగతులు, అన్నదానాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తు,  విశేష సేవ చేస్తున్న  అశ్వని, వారి కార్యకర్తలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి 2000/- విరాళాలు ఇచ్చారు.*

*ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ కార్యక్రమాన్ని జీరో వేస్ట్ ఆక్టివిటీ గా చెయ్యాలనే ఆలోచనకు ఊతమిచి స్టీల్ ప్లేట్స్, గ్లాస్లు, అలాగే బ్లడ్ డోనర్స్ కి పండ్లు, డ్రింక్ స్పాన్సర్ చేశారు "మన్న ట్రస్ట్" వారు. ఆ సంస్థ తరపున స్రవంతి కాసరం, సోషియల్ ఆక్టివిటీస్ మేనేజర్ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.* పాల్గొన్న అందరూ మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండా, తమ వంతు  సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.

*ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 33 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని "సేవ్ లైఫ్ టీం సభ్యులు వెంకటేష్, బాలు మహేంద్ర, గణేష్, శివ, హిమ బిందు" తెలిపారు.*

"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE  LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9948885111/www.aswa.co.in సంప్రదించాలని విన్నమించారు.

అనిల్ & మహేష్
సేవ్ లైఫ్ ప్రాజెక్ట్ టీం లీడర్స్
అమ్మ స్వచ్చంద సేవా సమితి

అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ASWA) ఆధ్వర్యంలో ఈరోజు SR Nagar కమ్యూనిటీ హాల్‌లో తలసేమియా పేషెంట్ల కోసం జరిగిన 33వ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కి ముఖ్య అతిధిగా హాజరై, బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది. స్కూల్ విద్యార్థులకి సెషన్లు, అన్నదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఆ సంస్థ నిర్వహిస్తోంది. దాని నిర్వాహకులు శ్రీనివాస్ గారికి, మహేష్ గారికి, అనిల్ గారు, ధనేష్ గారు ఇతర మిత్రులకి అభినందనలు.

- Nallamothu Sridhar

ASWA 3⃣3⃣ Blood Donation Camp Successful.
1⃣5⃣0⃣ Members participated and 
1⃣1⃣3⃣ Donors Donated Blood.
Thank you so much everyone.🙏

Sunday, June 09, 2019

"How to excel in Life" by "Dr. Ramancharla Pradeep Kumar Garu

If you skip this video, you miss knowing "Important facts of your life". Watch it and spread this treasure to others.

"How to excel in Life" by "Dr. Ramancharla Pradeep Kumar Garu," Registrar, IIIT, Hyderabad in our 11th Anniversary Celebrations of Amma Social Welfare Association (www.aswa4u.org)

https://youtu.be/e4uucyXmr6c

Love all-Serve all
TEAM ASWA
9948885111

Friday, June 07, 2019

Launch of 11th anniversary booklet of Amma Social Welfare Association.

Launch of 11th anniversary booklet of Amma Social Welfare Association.

This years booklet emphasises how our service organisation is going beyond helping students with academic fees, patients with money, blood donations and food distribution, visits to orphanages and old age homes.

More emphasis is on finding solutions to all the above problems. This year passionate people have joined us to strive hard at the root cause of problems. Instead of funding money for surgeries and medical expenses. More emphasis will be on building a healthy society. Instead of helping oldage homes we will work on relationships to ensure less number of elders endup in oldage homes. Instead of distributing food we will work on solving the hunger problem.

For this we have started a new project named CHDHC Center for Holistic Development of Human Consciousness at Hyderabad. For more info on CHDHC please visit https://chdhc.org

11th Anniversary Booklet


Team ASWA
www.aswa4u.org

Thursday, June 06, 2019

No financial help to patients


No financial help to patients, if the total amount required is above 20,000/-

Due to many valid reasons and after lot of discussions, from this year on wards we are not going to extend financial support to patients or for any medical expenses which are above 20,000/-.

We are planning to do following things under Health Support Project

1. Health Awareness Workshops

2. Menstrual Health and hygiene awareness to Girl Child

3. Guidance and moral support to patients

4. We do extend our support  if the total medical requirement is below 20, 000/- and if it meets our criteria

Kindly make a note of it and extend your same support for the above activities.

Love all-Serve all
Amma Sreenivas
www.aswa4u.org