ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, May 25, 2021

HUMANITARIAN KITS

 *26 more Families benefitted from our Humanitarian Kits Distribution on 24.05.2021 by Amma Social Welfare Association* 


*మహబూబ్ నగర్ జిల్లాలోని, గండీడ్ మండలం, జక్ల పల్లి గ్రామం రోజు వారీ కూలీ పనుల ద్వారా జీవనం సాగిస్తున్న 16 పేద కుటుంబాల వారికి* ఒక్కొక్కరికి 1500/- విలువచేసే నిత్యావసర సరుకులతో కూడిన *హ్యూమానిటేరియన్ కిట్ లను డొనేట్ చేశారు.* ఈ కార్యక్రమంలో *అశ్వ సభ్యులు గంగిశెట్టి రాకేష్, సంగీత గార్లు పాల్గొన్నారు. స్ఫూర్తి మిత్ర* స్నేహితుల బృందం వారు ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించారు..

*షాద్ నగర్ లో కూడా*

24.05.2021 న చటాన్ పల్లి, షాదనగర్ లలో కూడా, రోజు వారీ కూలీ చేసుకొనే మరో 10 కుటుంబాలకు కూడా అశ్వ సభ్యులు శ్రీనివాస్, హరిత సరుకులు కలిగిన కిట్లను


*ఇప్పటిదాకా*

అశ్వ సంస్థ వారు ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో *1,65,000/- విలువ గల దాదాపు 110 కిట్లను ఈ నెలలోనూ, 1.05 లక్షలకు* పైగా విలువైన కిట్లను గత సంవత్సరం కరోనా మొదలైనప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు పంపిణీ చేసి, చేయూత ఇస్తున్న విషయమే మీకు విదితమే...


*ఇంకా మరో 70కి పైగా కిట్స్ కోసం రిక్వెస్ట్ వచ్చి ఉన్నాయని , ఆశక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా డొనేట్ చేయవచ్చును* www.aswa4u.org/donate

         Team ASWA

అమ్మ స్వచ్ఛంద సేవా సమితి

www.aswa4u.org

Fb.com/ammaaswa

www.chdhc.org

Fb.com/chdhchyd

9948885111