ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Friday, May 21, 2021

Humanitarian Kit

 అమ్మ స్వచ్చంద సేవా సమితి వారు 20.05.2021 తేదీన రాం నగర్ కాలనీ, షాదనగర్ లో గుడిశెలలో నివాసముంటు, ఉంగరాలు అమ్ముకొని బ్రతికే *10 పేద కుటుంబాల వారికి ఒక్కొక్కరికి 1500/- విలువచేసే నిత్యావసర సరుకులు కిట్ లను డొనేట్ చేశారు.*

ఇప్పటిదాకా చటాన్ పల్లి, రాంనగర్ కాలనీలలో దాదాపు 81,000/- విలువ గల 54 కిట్లను ఈ నెలలో పంపిణీ చేసిన విషయమే మీకు విదితమే....

అమ్మ స్వచ్చంద సేవా సమితి (www.aswa4u.org) దాదాపు 2 లక్షలకు పైగా విలువైన ఇలాంటి కిట్లను గత సంవత్సరం కరోనా మొదలైనప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు పంపిణీ చేసి, చేయూత ఇస్తున్నారు.టీం అశ్వ

www.aswa4u.org

www.chdhc.org

Fb.com/ammaaswa

Fb.com/chdhchyd

9948885111