ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Saturday, May 29, 2021

Guidance for Students and Graduates on Handling job search and online learning challenges in Covid Times

 Guidance for Students and Graduates on Handling job search and online learning challenges in Covid Times


🆓 Free Online Session in Telugu


😦🤳 ఆన్లైన్లో విద్యాభ్యాసం, ఉద్యోగం కోసం వెతుకులాట, తరువాత కెరీర్, భవిష్యత్తు గురించి ఎలాగ, ఏమిటి అనే ఆందోళనలు ప్రతి విద్యార్థిలో ఉన్నాయి.... 


🗣️ కోవిడ్ సంక్షోభంలో విద్య, ఉద్యోగం పట్ల విద్యార్థులలో ఉండే భయాందోళనలను తొలగించడం కోసం, ఇలాంటి పరిస్తితులలో విద్యార్థులకు పైన తెలిపిన సమస్యలను అధిగమించడానికి, సరియైన సూచనలు, మార్గదర్శకాన్ని ఇవ్వడం కోసం CHDHC ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.  


🕓⏳ 29th May 2021 4pm to 6pm IST


✍️ ఆశక్తి ఉన్న వారు వెంటనే దిగువ తెల్పిన లింక్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి www.chdhc.org/onlineTeam CHDHC

Fb.com/chdhchyd