ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, May 11, 2010

INVITATION FOR AMMA ANNIVERSARY

Hi Team,
It's our pleasure to invite you for the celebration of our second anniversary function on 16th May, 10 at Saibaba Temple, Beside Krishna Kanth Park, Yousufguda.


మన   మంచి  ఆలోచనల  అడుగులు ఎంతో మంది  జీవితాలలో  వెలుగులు  నింపాలని, మనం  కలసికట్టుగా, ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ, పరుల అవసరాలను పరమార్ధం చేసుకొంటూ సాగించిన రెండు  సంవత్సరాల పయనంలో ఎన్నో మధురస్మృతులు, ఎన్నో ఆత్మీయమైన పలకరింపులు, ఎన్నెన్నో    కొత్త పరిచయాలు, ఎందఱో నిష్కలంకసమైన సేవలు, హృదయలోతుల్లోంచి ఎన్నో మోములపై చుసిన చిరునవ్వులు, సంతోషాలు, నిస్వార్ధమైన  సహాయ కార్యక్రమాలు, ఆర్ధిక సహాయాలుఆలోచనల సూచనలు..ఇవన్ని  మనమందరం ఎన్నటికి  మరిచిపోలేని  తీపిగురుతులు...ఆనందపు తరంగాలు.......మనస్సాక్షికి, ఆత్మ సంత్రుప్తికి, మానవ జీవితానికి  సరైన నిర్వచనాలు.....

ఇవ్వాలి  మీ "చేయూత" ఇలాగె ఎంతో  మంది ఎదుగుదలగు కలకాలం
చూడాలి "వికాసం" మరెందరో  జీవితాలలో
"పంచాలి (నింపాలి) ప్రేమనురాగాలు" ఎంతో  మంది  నిర్భాగ్యపు, నీరసించిన జీవితాలలో
ప్రవహించాలి "రక్త దాన" శిబిరాలు సెలఏరులై
వికసించాలి "పచ్చదనాలు " ప్రతి ఇంటిలో
వీటికి ఎప్పటి కావాలి .మీ ప్రేరణ, సహాయం, సహకారం, ప్రోద్బలంఅప్పుడే మన కళలు అవుతాయి సాకారం….

  గమ్యంలో  నడిచిన, నడిపించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక  శుభాకాంక్షలు..... తీపిగుర్తలను అందరితో  పంచుకోవడాని మనం ఎంచుకున్న తేది  16 సాయంత్రం  4 గంటలకు ..మీ  రాకకోసం  నీరీక్షిస్తూ ....మీ   అమ్మ...

Help Lines
S.Sreeniva Prasad Rao 9177999263/9000199263
Telidevarapalli.Umasankar 9000234852
M.N.R.R.V.Srikanth 9000101177
Sarvaraju.Sreenivasa Kumar 9177775957
Koruturu.Surendra 9704902279
Rompicherla.Srivalli 9866912490
Tharigonda.Adithya 9966136420/09035009590



Love all - Serve all

AMMA MANAGEMENT TEAM