ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, January 16, 2020

Career Guidance Session at TSRS on 06.01.2020

*10వ తరగతి విద్యార్థులకు Career Guidance*
                      
*తెలంగాణా గురుకుల పాఠశాల (బాలికలు), బాలానగర్, మహబూబ్ నగర్ జిల్లా*  నందు  10వ తరగతి విద్యార్థునిలకు  *పదోతరగతి తర్వాత  ఉన్నత విద్యా & ఉపాది అవకాశలపై  అవగాహన సదస్సు* ( *Career Guidance* )


  *"అమ్మ స్వేచ్చంద సేవ సమితి" ASWA*  మరియు   *శ్రీనివాస్* అన్న గారి సహకారంతో

తేది.06-01-2020, రోజున ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలోని  *తెలంగాణా గురుకుల పాఠశాల (బాలికలు), బాలానగర్,* లో 10వ తరగతి చదువుచున్న 70 మంది విద్యార్థునిలకు ఉన్నత విద్యా & ఉపాది అవకాశలకై పదోతరగతి తర్వాత ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలో ఎలాంటి కోర్సుల ద్వారా ఉద్యోగ ఉపాది అవకాశాలు మేండుగా ఉంటాయె? పదో తరగతి తర్వాత అందుబాటులో ఉండే కోర్సులు, వాటిలో చేరడం వల్ల కలిగే లాభ, నష్టాలను వివరించడం జరిగింది.

ముఖ్యంగా ప్రస్తుత పోటి ప్రపంచ౦లో గ్రామీణ ప్రాంతలోని *ప్రభుత్వ గురుకుల  పాఠశాలలో  చదువుచున్న విద్యార్థుని  విద్యార్థులు* అన్ని రంగలలో ముందు ఉండాలంటె మంచి  లక్ష్యం కలిగి ఉండి,  ఎలాంటి ఉన్నత  విద్యాను అభ్యసించాలి అనే విషయంపై  అవగాహన కల్పించడం  జరిగింది  మరియు వీటితో పాటు 70 మంది  విద్యార్థునిలకు *ASWA  కేరియర్ గైడెన్స్ పుస్తకాలు* ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమాలో  *యువ జాగృతి  ఫౌండేషన్*  ప్రతినిధులు   *మధుసూదన్ రెడ్డి*, *బాలకృష్ణ* , *గురుకుల పాఠశాల (బాలికలు), బాలానగర్*  ప్రిన్పిపాల్ *వై కృష్ణమూర్తి* ఉపాధ్యాయ బృదం  పాల్గొన్నారు.

మీ,
 *ASWA*  & *యువ జాగృతి ఫౌండేషన్*
తెలంగాణ రాష్ట్రం