4000/- Hostel Fee Paid - 18.11.2020
5500/- - College Fee paid - 09.09.2020
1300/- Examination Fee - 06.03.2020
8000/- Jan, Feb - 2months hostel fee - 27.02.2020
8000/- Nov, Dec - 2months hostel fee -17.12.2019
4000/- Hostel Fee Paid - 18.11.2020
5500/- - College Fee paid - 09.09.2020
1300/- Examination Fee - 06.03.2020
8000/- Jan, Feb - 2months hostel fee - 27.02.2020
8000/- Nov, Dec - 2months hostel fee -17.12.2019
30th December - Monthly Support extended to 3 families
34 donated blood and 50+ participated.
Our special thanks to Satya Sowmya Madam and #Radhamadhav Apartments Management for coming forward to help #Thalassemia Children in this critical situation.
ASWA VOLUNTEERS are always there to take the load in helping Thalassemia Children. Thanks to
1. Nareshraju Padmaraju
2. Hima Bindu Samala
3. Durga Prasad CH
4. Aaksh Khakkar
5. Venkatesh Gajjela
6. Nagaraju Puligadda
7. Mahesh Desu
8. Krishna Sharma
9. Naga raju
My special kudos / pranams to all the volunteers and sowmya garu for your committed and inspiring work. You people are really amazing and inspiring.
Love your #volunteering Spirit, my dear. And of course Special Thanks and Kudos to all the #blooddonors #bloodbrothers for their brave and kind efforts to help #Thalassemia #ThalassemiaAwareness in the pandemic crisis.
#aswavolunteerism
#ammasocialwelfareassociation
#aswasavelife
#aswablooddonation
#aswaevents
#ammaaswa
Team ASWA
www.aswa4u.org
from: | Bikshapathi Nayakwadi <bnayakwadi@gmail.com> | ||
to: | Amma Aswa "Amma Social Welfare Association (ASWA)" | ||
date: | Nov 2, 2019, 11:50 AM | ||
subject: | To be discussed in monthly meet |
A special session by CHDHC on "Is your Child getting Right Education" on 5th September from 5 to 6.30pm. Very good opportunity to learn more about Holistic Education.
"ఉపాధ్యాయుల దినోత్సవం" సందర్భంగా "మీ పిల్లలు సంపూర్ణమైన విద్యను పొందుతున్నారా (Is your Child getting Right Education?)" అనే అంశంపై ప్రత్యేక కార్యక్ర,మం సెప్టెంబర్ 5 వ తేదీ 5 pm to 6.30 pm
Registration form fill చేసి, సబ్మిట్ కొట్టగానే అదే స్క్రీన్ మీద వచ్చే మెసేజ్ లో, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిన మొదటి 240 మెంబర్స్ కి మాత్రమే సెషన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
1. మన పిల్లలకి మనం సమగ్ర శిక్ష, సంస్కారం అందిస్తున్నామా?
2. మీ పిల్లలలో ఎదుగుదల ఎలా వుంది ?
3 పిల్లల ఎదుగుదలలో తల్లితండ్రుల పాత్ర ఏంటి?
4. పని యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
5 పిల్లలలో మార్పుకు ప్రేరణ కలిగించడం ఎలా?
6 విజయం పట్ల , ఇతరుల పట్ల వారి దృక్పథం ఎలా ఉంది?
ఇలాంటి ఎన్నో విషయాలను ఈ కార్యక్రమంలో చర్చిస్తారు.
మరిన్ని వివరాలకు https://www.chdhc.org/specials
టీం CHDHC
మన ఫేస్బుక్ గ్రూప్ లో Fb.com/ammaaswa పిల్లలు-చదువులు-కథలు-పుస్తకాలు-గ్రంథాలయాలు ఇలా మాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఆయా రంగాలలో విశేష కృషి చేస్తున్న వారితో నిర్వహించిన సెషన్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నాము.
మీకు నచ్చిన వాటిని మీరు షేర్ చెయ్యడం ద్వారా మిమ్మల్ని ఫాలో అవుతున్న నలుగురికి ఉపయోగపడుతుంది.
Fb.com/ammaaswa
Team ASWA
www.aswa4u.org
www.chdhc.org
ఈ రోజు మీకోసం ఒక చిన్న ఆట....
లైబ్రరీ / పుస్తకాలను మీ పిల్లలకు పరిచయం చేసే సులభమైన ఆట ఈ లింక్ లో చూడండి
#aswaparenting
#aswalibraries
www.aswa4u.org
నమస్తే,
"పిల్లలు-గ్రంధాలయాలు" ఈ సిరీస్ లో భాగంగా ఈ ఆదివారం 16 ఆగష్ట్ ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల దాకా పిల్లలకు వివిధ రకాలైన పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ఎంతో కృషి చేస్తున్న "మంచి పుస్తకం" వ్యవస్థాపకులు శ్రీ.K.సురేష్ గారిచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది (ONLINE SESSION). ఇందులో 53 మంది పాల్గొన్నారు
1. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత గురించి
2. వివిధ రకాల కథల పుస్తకాల గురించి
౩. పాల్గొన్న వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సురేష్ గారు చాలా అధ్బుతంగా వివరించారు. వాటికి సంబంధించిన వీడియో నాకు బాగా నచ్చాయి. మా పాపను పెంచే క్రమంలో నాకు చాలా ఉపయోగం అనిపించింది. ఏదో ఒక టైంలో మిస్ అవ్వకుండా వినండి
***************************************
నమస్తే,
"పిల్లలు-గ్రంధాలయాలు" ఈ సిరీస్ లో భాగంగా ఈ ఆదివారం 16 ఆగష్ట్ ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల దాకా పిల్లలకు వివిధ రకాలైన పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ఎంతో కృషి చేస్తున్న "మంచి పుస్తకం" వ్యవస్థాపకులు శ్రీ.K.సురేష్ గారిచే ప్రత్యేక కార్యక్రమం
(ONLINE SESSION)
http://aswa4u.org/upcoming-events/
టీం అశ్వ
Fb.com/ammaaswa
అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
www.chdhc.org
ఈ రోజు చరిత కోసం మేము చేసిన ఒక చిన్న పని - దాని ప్రాముఖ్యత. దీనికయ్యే ఖర్చు ఒక మంచి తెగని (ప్లాస్టిక్ / ఏదైనా) గట్టి దారం.
పిల్లలకి ఎన్ని కథల పుస్తకాలు కొనిచ్చామో / కొనిస్తున్నామో ఒక ముఖ్యమైన విషయం అలాగే ఎన్ని వారికి అందుబాటులో ఉంచామో అనేది ఇంకా చాలా పెద్ద విషయం.
మన ఇంట్లో మనకోసం మనమే చాలా బుక్స్ కొనివుంటాము. ఎన్ని కొన్నామో కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి కొన్నవి/ మన ఇంట్లో వుండేవి మనకు కనపడేట్టు పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ప్రక్రియ...దీనిని లైబ్రరీ పరిభాషలో "ప్రదర్శన (DISPLAY)" అంటారు.
పిల్లల్లో (మనలో కూడా) పుస్తకాల మీద ఆశక్తిని పెంచడానికి వాటిని వివిధ రకాలుగా అమర్చాలి. దీనికి ఒక సులభమైన ఉదాహరణ DMART తదితర సూపర్ మార్కెట్లు. వినియోగదారులను ఆకర్షించడానికి వారు రోజుకో, వారానికో డిస్ప్లే మారుస్తూ వుంటారు. మనం కూడా అలానే మన పిల్లలకు రకరకాల పద్దతుల్లో display చెయ్యాలి. వారు వారికి ఇష్టం వచ్చినవి తీసి చదువుకొనే విధంగా అందుబాటులో ఉంచాలి.
స్కూల్ లో గానీ, ఇంటిలో కానీ, గ్రంధాలయాలలో కానీ ఇలా పుస్తకాలు కనపడకపోవడమే పెద్ద సమస్య. మీరు రకరకాల DISPLAY లు చాలా సులభంగా చెయ్యొచ్చు. ఆలోచించండి.....
పిల్లలు - చదువులు - కథలు - కథల పుస్తకాలు - గ్రంధాలయాలు గురించి నాకు తెలిసినవి - మీ అమ్మ శ్రీనివాస్, అమ్మ స్వచ్చంధ సేవా సమితి
మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
www.chdhc.org
26.08.2020