ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Wednesday, June 17, 2020

Happy Blood Donors Day

నటులు మరియు రచయిత అయినటువంటి తనికెళ్ళ భరణి గారు, L.B.శ్రీరాం గారు, డైరెక్టర్ VN ఆదిత్య గ్యారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ యోగి గారు మన రక్త దానం గురించి, రక్త దాతల గురించి ఏమి చెప్పారో చూద్దామా..

మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రాణం లేని బొమ్మ కూడా రక్త దానం గురింఛి చెప్తుంటే, మనం కనీసం చూసే తీరిక కూడా లేకపోవడం ఏమిటి చెప్పండి

రక్త దాతలు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు.... కనీసం వోపికగ చూసి, అలాంటి కార్యక్రమాలు చేసే వారికి కనీస సాయం చేద్దాం (డొనేట్ చేద్దాం/షేర్ చేద్దాం/ప్రమోట్ చేద్దాం).


On this World Blood Donation Day, we take an opportunity to thank each and every volunteer and blood donors and all the NGO's who are working hard towards this noble cause.

Special thanks to Save Life Project team of ASWA for doing so many noble deeds, which are mentioned in the above pic and also conducting 36 blood camps. That's HUGE, GREAT, and Very Commendable work. 

Take a bow... All the kind hearts
అందరిని ప్రేమించు - అందరిని సేవించు

అమ్మ స్వచ్ఛంద సేవా సమితి
www.aswa4u.org
fb.com/ammaaswa
99 4888 5111