ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Wednesday, September 02, 2020

Is your Child getting Right Education? Teacher's day special....

A special session by CHDHC on "Is your Child getting Right Education" on 5th September from 5 to 6.30pm. Very good opportunity to learn more about Holistic Education. "ఉపాధ్యాయుల దినోత్సవం" సందర్భంగా "మీ పిల్లలు సంపూర్ణమైన విద్యను పొందుతున్నారా  (Is your Child getting Right Education?)" అనే అంశంపై ప్రత్యేక  కార్యక్ర,మం  సెప్టెంబర్  5 వ తేదీ 5 pm to 6.30 pm


Registration form fill చేసి, సబ్మిట్ కొట్టగానే అదే స్క్రీన్ మీద వచ్చే మెసేజ్ లో, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిన మొదటి 240 మెంబర్స్ కి మాత్రమే సెషన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.


1. మన పిల్లలకి మనం సమగ్ర  శిక్ష, సంస్కారం అందిస్తున్నామా?

2. మీ పిల్లలలో ఎదుగుదల ఎలా వుంది ? 

3 పిల్లల ఎదుగుదలలో తల్లితండ్రుల పాత్ర ఏంటి? 

4. పని యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

5  పిల్లలలో మార్పుకు ప్రేరణ కలిగించడం ఎలా? 

6 విజయం పట్ల , ఇతరుల పట్ల వారి దృక్పథం ఎలా ఉంది?

ఇలాంటి ఎన్నో విషయాలను ఈ కార్యక్రమంలో చర్చిస్తారు.


మరిన్ని వివరాలకు https://www.chdhc.org/specials


టీం CHDHC