ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Wednesday, September 02, 2020

పిల్లలు - పుస్తకాలు - "మంచి పుస్తకం" వ్యవస్థాపకులు శ్రీ.K.సురేష్ గారిచే ప్రత్యేక కార్యక్రమం - 16.08.2020 @ ౩ - 5PM

నమస్తే,


"పిల్లలు-గ్రంధాలయాలు" ఈ సిరీస్ లో భాగంగా ఈ ఆదివారం 16 ఆగష్ట్ ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల దాకా పిల్లలకు వివిధ రకాలైన పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ఎంతో కృషి చేస్తున్న "మంచి పుస్తకం" వ్యవస్థాపకులు శ్రీ.K.సురేష్ గారిచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది (ONLINE SESSION).  ఇందులో 53 మంది పాల్గొన్నారు

1. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత గురించి

2. వివిధ రకాల కథల పుస్తకాల గురించి

౩. పాల్గొన్న వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సురేష్ గారు చాలా అధ్బుతంగా వివరించారు. వాటికి సంబంధించిన వీడియో నాకు బాగా నచ్చాయి. మా పాపను పెంచే క్రమంలో నాకు చాలా ఉపయోగం అనిపించింది. ఏదో ఒక టైంలో మిస్ అవ్వకుండా వినండి


***************************************


నమస్తే,


"పిల్లలు-గ్రంధాలయాలు" ఈ సిరీస్ లో భాగంగా ఈ ఆదివారం 16 ఆగష్ట్ ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల దాకా పిల్లలకు వివిధ రకాలైన పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ఎంతో కృషి చేస్తున్న "మంచి పుస్తకం" వ్యవస్థాపకులు శ్రీ.K.సురేష్ గారిచే ప్రత్యేక కార్యక్రమం

 (ONLINE SESSION)


http://aswa4u.org/upcoming-events/


టీం అశ్వ

Fb.com/ammaaswaఅమ్మ శ్రీనివాస్

www.aswa4u.org

www.chdhc.org