ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Monday, May 31, 2021

 Event Date and time-30.05.2021 2:00PM  to 3:30 PM

46th  Library Session Updates: 

Event Date and time-30.05.2021 2:00PM to 3:30 PM

46th Library Session Updates: 


Participants: 

1.Anitha

2.Chakri

3.Divya

4.Haritha

5.Manoj

6.Naresh Kumar

7.Nilima

8.Keerthana

9.Lokeswari

10.Sreenivas garu


Opening Remarks by Haritha garu and also shared this weeks plan of auction of books.


This week Nilima garu and Lokeswari garu shared two perspectives of book talk on one book 'Ammaki Juttu'. Both has shared the jist of book creating interest in reading the story and everyone has shared their queries in all possible aspects.


Haritha garu conducted auction of books and 2 groups participents has showed enthusiastic interest in getting the book for them. Book auction play creates interest for kids to get the books and read them. This can be done with more number of groups or childern.


Closing remarks by Haritha garu about next session, we are planning a quiz on our sessions till today. Request all our group people please share your questions to Haritha garu asap, kindly keep all your efforts to share your questions, atleast 4 questions from everyone is needed. You can go through our event Updates every week for revision of concepts.


టీం అశ్వ

www.aswa4u.org


46th Library Session Updates

 Event Date and time-30.05.2021 2:00PM to 3:30 PM

46th Library Session Updates: 


Participants: 

1.Anitha

2.Chakri

3.Divya

4.Haritha

5.Manoj

6.Naresh Kumar

7.Nilima

8.Keerthana

9.Lokeswari

10.Sreenivas garu


Opening Remarks by Haritha garu and also shared this weeks plan of auction of books.


This week Nilima garu and Lokeswari garu shared two perspectives of book talk on one book 'Ammaki Juttu'. Both has shared the jist of book creating interest in reading the story and everyone has shared their queries in all possible aspects.


Haritha garu conducted auction of books and 2 groups participents has showed enthusiastic interest in getting the book for them. Book auction play creates interest for kids to get the books and read them. This can be done with more number of groups or childern.


Closing remarks by Haritha garu about next session, we are planning a quiz on our sessions till today. Request all our group people please share your questions to Haritha garu asap, kindly keep all your efforts to share your questions, atleast 4 questions from everyone is needed. You can go through our event Updates every week for revision of concepts.


టీం అశ్వ

www.aswa4u.org

Saturday, May 29, 2021

Guidance for Students and Graduates on Handling job search and online learning challenges in Covid Times

 Guidance for Students and Graduates on Handling job search and online learning challenges in Covid Times


🆓 Free Online Session in Telugu


😦🤳 ఆన్లైన్లో విద్యాభ్యాసం, ఉద్యోగం కోసం వెతుకులాట, తరువాత కెరీర్, భవిష్యత్తు గురించి ఎలాగ, ఏమిటి అనే ఆందోళనలు ప్రతి విద్యార్థిలో ఉన్నాయి.... 


🗣️ కోవిడ్ సంక్షోభంలో విద్య, ఉద్యోగం పట్ల విద్యార్థులలో ఉండే భయాందోళనలను తొలగించడం కోసం, ఇలాంటి పరిస్తితులలో విద్యార్థులకు పైన తెలిపిన సమస్యలను అధిగమించడానికి, సరియైన సూచనలు, మార్గదర్శకాన్ని ఇవ్వడం కోసం CHDHC ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.  


🕓⏳ 29th May 2021 4pm to 6pm IST


✍️ ఆశక్తి ఉన్న వారు వెంటనే దిగువ తెల్పిన లింక్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి www.chdhc.org/online



Team CHDHC

Fb.com/chdhchyd

Tuesday, May 25, 2021

HUMANITARIAN KITS

 *26 more Families benefitted from our Humanitarian Kits Distribution on 24.05.2021 by Amma Social Welfare Association* 


*మహబూబ్ నగర్ జిల్లాలోని, గండీడ్ మండలం, జక్ల పల్లి గ్రామం రోజు వారీ కూలీ పనుల ద్వారా జీవనం సాగిస్తున్న 16 పేద కుటుంబాల వారికి* ఒక్కొక్కరికి 1500/- విలువచేసే నిత్యావసర సరుకులతో కూడిన *హ్యూమానిటేరియన్ కిట్ లను డొనేట్ చేశారు.* ఈ కార్యక్రమంలో *అశ్వ సభ్యులు గంగిశెట్టి రాకేష్, సంగీత గార్లు పాల్గొన్నారు. స్ఫూర్తి మిత్ర* స్నేహితుల బృందం వారు ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించారు..

*షాద్ నగర్ లో కూడా*

24.05.2021 న చటాన్ పల్లి, షాదనగర్ లలో కూడా, రోజు వారీ కూలీ చేసుకొనే మరో 10 కుటుంబాలకు కూడా అశ్వ సభ్యులు శ్రీనివాస్, హరిత సరుకులు కలిగిన కిట్లను


*ఇప్పటిదాకా*

అశ్వ సంస్థ వారు ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో *1,65,000/- విలువ గల దాదాపు 110 కిట్లను ఈ నెలలోనూ, 1.05 లక్షలకు* పైగా విలువైన కిట్లను గత సంవత్సరం కరోనా మొదలైనప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు పంపిణీ చేసి, చేయూత ఇస్తున్న విషయమే మీకు విదితమే...


*ఇంకా మరో 70కి పైగా కిట్స్ కోసం రిక్వెస్ట్ వచ్చి ఉన్నాయని , ఆశక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా డొనేట్ చేయవచ్చును* www.aswa4u.org/donate

         



Team ASWA

అమ్మ స్వచ్ఛంద సేవా సమితి

www.aswa4u.org

Fb.com/ammaaswa

www.chdhc.org

Fb.com/chdhchyd

9948885111

Monday, May 24, 2021

Library session

 Event Date and time-16.05.2021,23.05.2021 2:00PM to 3:30 PM

44th ,45th Library Session Updates: 

Event Date and time-16.05.2021,23.05.2021 2:00PM  to 3:30 PM

44th ,45th  Library Session Updates: 


Participants: 

1.Srinivas

2.Chakri

3.Divya

4.Haritha

5.Naresh Kumar

6.Nilima

7.Keerthana


Opening Remarks by Haritha garu revision points about  book talk.


Last 2 weeks we conducted similar book talk  activity on 2 different books. This week Naresh garu and Chakri garu shared two perspectives of book talk on same book 'Ontari Rakumarudu' .  


Haritha garu conducted a JAM(Just a minute) session on the book "Manikattu golusu" . In these sessions we also discussed about words for JAM  and topic 


Closing remarks by Haritha garu about next session planning a book talk by lokeswari and Neelima garu 


టీం అశ్వ

www.aswa4u.org


Friday, May 21, 2021

Humanitarian Kit

 అమ్మ స్వచ్చంద సేవా సమితి వారు 20.05.2021 తేదీన రాం నగర్ కాలనీ, షాదనగర్ లో గుడిశెలలో నివాసముంటు, ఉంగరాలు అమ్ముకొని బ్రతికే *10 పేద కుటుంబాల వారికి ఒక్కొక్కరికి 1500/- విలువచేసే నిత్యావసర సరుకులు కిట్ లను డొనేట్ చేశారు.*

ఇప్పటిదాకా చటాన్ పల్లి, రాంనగర్ కాలనీలలో దాదాపు 81,000/- విలువ గల 54 కిట్లను ఈ నెలలో పంపిణీ చేసిన విషయమే మీకు విదితమే....

అమ్మ స్వచ్చంద సేవా సమితి (www.aswa4u.org) దాదాపు 2 లక్షలకు పైగా విలువైన ఇలాంటి కిట్లను గత సంవత్సరం కరోనా మొదలైనప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు పంపిణీ చేసి, చేయూత ఇస్తున్నారు.



టీం అశ్వ

www.aswa4u.org

www.chdhc.org

Fb.com/ammaaswa

Fb.com/chdhchyd

9948885111

Tuesday, May 18, 2021

Humanitarian Kit Distribution

 Another 10 families have been benefited from our 1500/- worth Humanitarian Kit Distribution.

  In which, 7 families are classical events conducting in temple's from Guntur (Dist) who are daily wage

 earners and 2 are daily wagers selling like wall posters &1 Pvt teacher from Hyderabad. 

Totally 68 Families benefitted from our Humanitarian Kits distributed in 2021-22, worth 1,02000/-

Your support assured these families food for at least 20 to 30days. Interested can join your hands -  www.aswa4u.org/donate 

Thanks to each and every donor for their kind contribution and support.

#aswacovidrelief 

#ammaaswa 




Team ASWA

www.aswa4u.org

Fb.com/ammaaswa

Saturday, May 15, 2021

ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా ఉండడం ఎలా? (Free Online Session in Telugu)

 ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా ఉండడం ఎలా? (Free Online Session in Telugu)


💪✅  ప్రస్తుత విపత్కర పరిస్థితులలో మనలోని భయాన్ని, ఆందోళనను, ఒత్తిడిని, బాధను దూరంచేసి, ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు కావలసిన మానసిక స్థైర్యాన్నీ, అలాగే ఆచరణలో పెట్టగలిగిన కొన్ని సూచనలు ఇవ్వడంతో పాటు, సంక్షోభంలో సమయాలలో కూడా అవకాశాలను కనుగొనడం ఎలా అనే జ్ఞానాన్ని అందించేందుకు CHDHC 


⏳🗓️🕖 ఈ ఆదివారం మే 16వ తేదీ ఉదయం 6.45 నిముషాల నుంచి 8.30దాకా ఆన్లైన్ లో ఉచితంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది....  


👉🏿 మరెందుకు ఆలస్యం ఈ లింక్ లో  రిజిస్టర్ అవగానే , సెషన్ అటెండ్ కావలసిన జూమ్ లింక్ స్క్రీన్ మీదనే కనపడుతుంది  www.chdhc.org/online 




💬💬 హెల్ప్ లైన్ : 

అమ్మ శ్రీనివాస్ :  9948885111 /  info@chdhc.org


Team CHDHC

www.chdhc.org

Fb.com/chdhchyd



Pl spread this link : https://facebook.com/277262769846720/posts/773429610230031/

Thursday, May 13, 2021

Humanitarian Kit Distribution

 Another 15 families have been benefited from our 1500/- worth Humanitarian Kit Distribution.  In which, 11 families are parents of students of MPP School, Chattanpally, Shadnagar who are daily wage earners and 4 are Pvt teachers from Jedcherla and Hyderabad. 

Totally 58 Families benefitted from our Humanitarian Kits distributed in 2021-22, worth 87,000/-

Your support assured these families food for at least 20 to 30days. Interested can join your hands -  www.aswa4u.org/donate 

Thanks to each and every donor for their kind contribution and support.

#aswacovidrelief 

#ammaaswa 


Team ASWA

www.aswa4u.org

Fb.com/ammaaswa

Sunday, May 09, 2021

Humanitarian Kit

 8th May 2021, we have extended our support to 27 families of Ram Nagar Colony, Shadnagar. They are daily wage earners. 

1500/- worth Humanitarian Kit includes 25kgs Rice Bag and 11 grocery items

Thanks to each and every donor for their kind contribution and support. Your support assured these families food for at least 20 to 30days


Total Humanitarian Kits distributed to 43 Families worth 64,500/- in 2021-22





#aswacovidrelief 

#ammaaswa 

Team ASWA

www.aswa4u.org

Fb.com/ammaaswa

Saturday, May 08, 2021

Humanitarian Kit

On, 7th May 2021, we have extended our support to 16 families of Ram Nagar Colony, Shadnagar. Their livelihood is to sell copper rings and items before temples and injunctions, which is badly affected by Covid Pandemic. 

We distributed 1500/- worth Humanitarian Kit consists of 25kgs Rice Bag and 11 grocery items include  Oil - 2 ltr, Tur dal - 1 kg, Sugar - 1 kg, Aata - 1 kg, Chilly Powder - 1/2 kg, Tamarind - 1/2 kg, Salt - 1 packet, Tea - 1/4 kg, Biscuit Packets - 2 packets, Washing Soaps - 2, No.1 Soaps - 2

Thanks to each and every donor for their kind contribution and support. Your support can assure these families food for at least 20 to 30days.





#aswacovid

#aswarelief

#ammaaswa

#ammasocialwelfareassociation


Team ASWA

www.aswa4u.org

Fb.com/ammaaswa

Friday, May 07, 2021

రేపటి నుంచి, మొదట విడతగా, 60 ఫ్యామిలీస్ కి 1500/- ఖరీదు గల ఒక నెలకు సరిపడా 25కేజీ బియ్యం, 10 రకాల సామాన్లు కలిగిన హ్యూమ్యానిటేరియన్ కిట్స్ ఇవ్వడానికి సర్వం సిద్ధమవుతోంది...


ఆశక్తి ఉంటే మీరు ఒక చెయ్య వెయ్యండి... https://www.aswa4u.org/donate


From tomorrow, in 1st phase, Distributing 1500/- worth  25kg Rice and 11 Groceries items Humanitarian Kits to 60 FAMILIES.

You too can donate

https://www.aswa4u.org/donate


Team ASWA

Fb.com/ammaaswa

9948885111

Thursday, May 06, 2021

మాట సాయం - వినడానికి మేమున్నాం

 మాట సాయం - వినడానికి మేమున్నాం

 మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితికి మీరు, మనోవేదనుకు గురై కుంగిపోతున్నారా?  

కరోనా వలన కలిగిన ఇబ్బందులను గురించి, మీ బంధువులకు పంచుకోలేని స్థితిలో ఉన్నారా?


💪 ధైర్యంగా ఉండండి. మీ మాటలను మేము వింటాము. వీలైతే మాకు తెలిసిన పరిష్కారాన్ని చూపుతాము.  మీలో ధైర్యాన్ని, మనోబలాన్ని పెంచడానికి మా అమ్మా స్వచ్చంద సేవా సమితి (ASWA) కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు.


🤝 మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీరు మొహమాట పడకుండా మీ ఇబ్బందులని ఫోన్ ద్వారా  మాకు తెలుపవచ్చు.  మీకు తోడుగా ఒక సంస్థ ఉందనే ధైర్యాన్ని పొందుతారు. మాట సాయం ద్వారా ఒంటరి తనాన్ని పోగొట్టి, మనోధైర్యాని పెంచడమే ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


⏳ మీరు మాకు కాల్ చెయ్యాలనుకుంటే


👉 ఉదయం 8 నుంచి 12 గంటల దాకా - 98660 18748 / 99494 74871

👉 సాయంత్రం 7 నుంచి 9 గంటల దాకా - 95732 42172 / 85537 69694



అందరిని ప్రేమించు - అందరిని సేవించు 


👩‍👩‍👧‍👧❤️ 


Amma Social Welfare Association

www.aswa4u.org

fb.com/ammaaswa💓