On 3rd may we have provided lunch to sankalp foundation(orphanage home) @bala nagar, on the occasion of Subramanya kumari garu mother Janaki Devi Gari ceremony under
share & care project.
Thank you.
On 3rd may we have provided lunch to sankalp foundation(orphanage home) @bala nagar, on the occasion of Subramanya kumari garu mother Janaki Devi Gari ceremony under
share & care project.
Thank you.
🍛🍛🍲🍲🥘🥘🥘🍉🍉
Dear All,
I am very happy to share this,
On last Sunday we conducted food distribution in
Anantapuramu Govt Hospital.
This time we distributed almost 10 bags of old clothes in hospital.
And we distributed veg pallav to 130+ visitors.
Volunteers participated:
Harshavadini
Eswaramma
Venkata subbamma(My mother)
Naveen
Thanks to the all volunteers who are reason for successfulness for this activity.
Thanks,
Annam Parabramham Team,
ATP Chapter.
WWW.ASWA.CO.IN
*ఈ రోజు (13.05.2018) శ్రీనివాస నగర్ (వెస్ట్) కమ్యూనిటీ హాల్, SR నగర్ నందు 29వ రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 200 మంది పాల్గొనగా, 125 మంది స్వచందంగా రక్త దానం చేసారు* 40 మందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమానికి రక్తదానం లో విశేష సేవ చేస్తున్న బంటి, దీప, కృష్ణ రెడ్డి పాల్గొన్నారు. తలసీమియా సికిల్ సెల్ సొసైటీ కార్యదర్శి శ్రీ అలీం బైగ్ మాట్లాడుతూ తలసీమియా పిల్లల కోసం అమ్మ స్వచ్చంద సేవా సమితి (అశ్వ) వారు గత 7 సంవత్సరాలుగా చేస్తున్న కృషి స్లాఘనీయమన్నారు. ప్రతి 3 నెలలకు ఒక సారి రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఇప్పటిదాకా 29 కాంప్ లు నిర్వహించిన మొదటి సంస్థ అశ్వా నే అని కొనియాడారు.
పాల్గొన్న అందరూ మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండా, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.
ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 29 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని సంస్థ వ్యవస్తాపకుడు శ్రీనివాస్ తెలిపారు.
"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. ఇప్పటిదాకా 29 రక్త దాన శిబిరాలను నిర్వహించగా, కొన్ని వేల మంది రక్త దాతలు స్వచ్చందంగా పాల్గొని ఎంతో మంది చిన్నారులను ఆదుకున్నారు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9666526698/9948885111/www.aswa.co.in సంప్రదించాలని విన్నమించారు.
*అనిల్. చింతల*
సేవ్ లైఫ్ ప్రాజెక్ట్ టీం లీడర్
అమ్మ స్వచ్చంద సేవా సమితి
www.aswa.co.in
9948885111
*మనం పుట్టినప్పటి నుంచి ఈ సమాజం మనకు ఎన్నో అందించింది. మనం నేరుగా సమాజానికి తిరిగి ఏమీ అందించలేకపోయినా, సంఘసేవలో పాల్గొనక పోయినా, కనీసం సహృదయంతో, పరిపూర్ణ సేవాభావంతో పనిచేసే ఇటువంటి యువతను ప్రోత్సహించి, ముందుకు నడపడం మనందరి బాధ్యత. అందుకే మీకు ఏ మాత్రం వీలున్నా, వీరు చేప్పట్టిన కార్యక్రమాల్లో పాల్గొని, వీరికి ఉత్సాహం కలిగిస్తారు కదూ!*
*అసలు సరిగ్గా పదేళ్ళ క్రితం ఏమైందంటే...*
సంఘ సేవ చెయ్యాలన్న బలమైన కోరిక ఉన్న ఒక 16 మంది యువ సహోద్యోగులు ఒక అనాధాశ్రమాన్ని దర్శించి, ఒకరోజంతా గడిపినప్పుడు... వారు జీవితంలో ఎన్నడూ పొందనంత తృప్తిని సొంతం చేసుకున్న భావన వారికి కలిగింది. *'ఈ ఆనందాన్ని మనం ఎందుకు శాశ్వతం చేసుకోకూడదు'* అన్న ఆలోచనతో వారంతా కలిసి *'అమ్మ స్వచ్చంద సేవా సంస్థ (ASWA)* ను స్థాపించారు. ఇప్పుడు ఆ సంస్థ స్వచ్చంద సేవకుల సంఖ్య 500 పైచిలుకు.
ఇప్పటి దాకా వీరు ఈ సంస్థ తరఫున పలు *రక్తదాన శిబిరాలు, పాఠశాల పిల్లలకు వ్యక్తిత్వ వికాస తరగతులు , విద్యపై అవగాహన కార్యక్రమాలు, వృద్ధుల, అనాధలకు అండగా ఉండే షేర్ అండ్ కేర్ వంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు,* వంటివి ఎన్నో నిర్వహించారు. వీరి ఫేస్బుక్ పేజి ని క్రింది లింక్ లో దర్శించవచ్చు.
https://www.facebook.com/AMMAASWA/
*నెలకొక్క గంట సమయం* మీరు సంఘ సేవకి కేటాయించగలరా? లేక *నెలకొక్క వంద రూపాయిలు* ఈ కుర్రాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించగలరా ? పోనీ *అసలేమీ వద్దండి...కాసేపు వెళ్లి వాళ్లకు ఉత్సాహం కలిగేలా భుజం తట్టి ప్రోత్సహించి, రాగలరా?*
వాట్సాప్ : 9948885111 / 9949789229
Today (June 24th 2018) we, ASWA, visited thalassimia sickle cell society (TSCS) at Chattal Bazar near charminar Hyderabad and interreacted with thalassemia patients on which many of them were kids.
We spent our time for enquiring about their welfare and encouraged them by giving some valuable tips.
Also appreciated the parents for looking after their children's welfare.we gave fruits, biscuits & Smiley balls to the kids.
Thalassemia staff explained us about thalassemia disease, thalassemia carriers, hba2 test blood transfusion and blood storage etc..
Volunteers:
Rama Krishna
Phani
Durga prasad
Hima Bindhu
Chandu sireesh
Meena
Suma latha
Mohan Vajjha
Anil
Mahesh desu
Thanks to all the volunteers, donors and supporters of ASWA
Thanks
Mahesh desu
Team save life
*Sunday 24th June 2018 @ 9.30AM - ASWA SAVE LIFE team visit to see Thalassemia Children*
Please do *turn up to give moral support to Thalassemia kids and their parents.* You can come also get awareness about Thalassemia.
Venue Address:#22-8-496 to 501, Ist and 2nd floor, Chatta Bazar ‘X’ Road, Opp: City Civil Courts, Purani Haveli, Hyderabad, Telangana 500002.
*From SR Nagar we will start at 9:30AM*
More info Anil/Mahesh +91 96 66 526698
/ +91 88 01 465005
Mahesh Desu
Project Coordinator
Save Life Team
Amma Social Welfare Association
*FB : AMMAASWA*