ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, April 23, 2013

5th Anniversary Celebrations of AMMA - ASWA-28th April, Sunday 5.30-7.30PMHi all

A Gentle Reminder.... 

This year we will start the program exactly at the scheduled time i.e. 5.30PM. 5 mins will be given as a grace period. 

Hope you will encourage us to become a more disciplined Team with your timely participation.

This will be a great event for all serving individuals to get in touch with all of us.  Pl turn up to encourage us.
మన   మంచి  ఆలోచనల  అడుగులు ఎంతో మంది  జీవితాలలో  వెలుగులు నింపాలనిమనం  కలసికట్టుగాఒకరినొకరు అర్ధం చేసుకొంటూపరుల అవసరాలనుపరమార్ధం చేసుకొంటూ సాగించిన  సంవత్సరాల పయనంలో.... ఎన్నోమధురస్మృతులుఎన్నో ఆత్మీయమైన పలకరింపులుఎన్నెన్నో కొత్త పరిచయాలు,ఎందఱో నిష్కలంకసమైన సేవలుహృదయలోతుల్లోంచి ఎన్నో మోములపై చుసినచిరునవ్వులుసంతోషాలు,నిస్వార్ధమైన  సహాయ కార్యక్రమాలుఆర్ధిక సహాయాలుఆలోచనల సూచనలు..ఇవన్ని  మనమందరం ఎన్నటికి  మరిచిపోలేని తీపిగురుతులు...ఆనందపు తరంగాలు.......మనస్సాక్షికిఆత్మ సంతృప్తికిమానవజీవితానికి  సరైన నిర్వచనాలు.....


 ఇవ్వాలి  మీ "చేయూత" ఇలాగె ఎంతో  మంది ఎదుగుదలకు....

కలకాలం చూడాలి "వికాసం" మరెందరో  జీవితాలలో....

"పంచాలి (నింపాలిప్రేమనురాగాలు" ఎంతో  మంది  నిర్భాగ్యపునీరసించినజీవితాలలో....

ప్రవహించాలి "రక్త దాన" శిబిరాలు సెలఏరులై …

వికసించాలి "పచ్చదనాలు " ప్రతి ఇంటిలో …..

మొదలవ్వాలి "అక్షర పాటశాలలు" అన్ని మురికి వాడలలో….నింపాలి ప్రతి ఆకలి కడుపును"అన్నదానములతో" అందించాలి సహాయ సహకారాలు ఎందఱో అభాగ్యులైన "అనారోగ్య భాదితులకు" 

ఆదుకోవాలి అందరిని, 
"ప్రకృతి వైపరిత్యాలలో"

వీటికి ఎప్పటి కావాలిమీ ప్రేరణసహాయంసహకారంప్రోద్బలంఅప్పుడే మన కలలుఅవుతాయి సాకారం….

  
  గమ్యంలో  నడిచిననడిపించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.....

 తీపి గుర్తులను  అందరితో  పంచుకోవడానికి  మనం ఎంచుకున్న తేది  28 ఏప్రిల్సాయంత్రం  5.30 గంటలకు ..

మీ  రాకకోసం  నీరీక్షిస్తూ ... మీ అమ్మ - ఆశ్వ(AMMA-ASWA)

https://www.facebook.com/events/512889728757657/