Hi all
A Gentle Reminder....
This year we will start the program exactly at the scheduled
time i.e. 5.30PM. 5 mins will be given as a grace period.
Hope you will encourage us to become a more disciplined Team
with your timely participation.
This will be a great event for all serving individuals to get in
touch with all of us. Pl turn up to encourage us.
మన ఈ మంచి ఆలోచనల అడుగులు ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాలని, మనం కలసికట్టుగా, ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ, పరుల అవసరాలనుపరమార్ధం చేసుకొంటూ సాగించిన ఈ 5 సంవత్సరాల పయనంలో.... ఎన్నోమధురస్మృతులు, ఎన్నో ఆత్మీయమైన పలకరింపులు, ఎన్నెన్నో కొత్త పరిచయాలు,ఎందఱో నిష్కలంకసమైన సేవలు, హృదయలోతుల్లోంచి ఎన్నో మోములపై చుసినచిరునవ్వులు, సంతోషాలు,నిస్వార్ధమైన సహాయ కార్యక్రమాలు, ఆర్ధిక సహాయాలు, ఆలోచనల సూచనలు..ఇవన్ని మనమందరం ఎన్నటికి మరిచిపోలేని తీపిగురుతులు...ఆనందపు తరంగాలు.......మనస్సాక్షికి, ఆత్మ సంతృప్తికి, మానవజీవితానికి సరైన నిర్వచనాలు.....
ఇవ్వాలి మీ "చేయూత" ఇలాగె ఎంతో మంది ఎదుగుదలకు....
కలకాలం చూడాలి "వికాసం" మరెందరో జీవితాలలో....
"పంచాలి (నింపాలి) ప్రేమనురాగాలు" ఎంతో మంది నిర్భాగ్యపు, నీరసించినజీవితాలలో....
ప్రవహించాలి "రక్త దాన" శిబిరాలు సెలఏరులై …
వికసించాలి "పచ్చదనాలు " ప్రతి ఇంటిలో …..
మొదలవ్వాలి "అక్షర పాటశాలలు" అన్ని మురికి వాడలలో….నింపాలి ప్రతి ఆకలి కడుపును"అన్నదానములతో" అందించాలి సహాయ సహకారాలు ఎందఱో అభాగ్యులైన "అనారోగ్య భాదితులకు"
ఆదుకోవాలి అందరిని, "ప్రకృతి వైపరిత్యాలలో"
ఆదుకోవాలి అందరిని, "ప్రకృతి వైపరిత్యాలలో"
వీటికి ఎప్పటి కావాలి, మీ ప్రేరణ, సహాయం, సహకారం, ప్రోద్బలం…అప్పుడే మన కలలుఅవుతాయి సాకారం….
ఈ గమ్యంలో నడిచిన, నడిపించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.....
ఈ తీపి గుర్తులను అందరితో పంచుకోవడానికి మనం ఎంచుకున్న తేది 28 ఏప్రిల్సాయంత్రం 5.30 గంటలకు ..
మీ రాకకోసం నీరీక్షిస్తూ ... మీ అమ్మ - ఆశ్వ(AMMA-ASWA)
https://www.facebook.com/events/512889728757657/
https://www.facebook.com/events/512889728757657/