ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Saturday, April 24, 2021

Donate Ration Rice - Help the Students of our Children Learning Center

మేము షాదనగర్ లో నడుపుతున్న "చిల్డ్రన్ లెర్నింగ్ సెంటర్" (#CLCASWA) పిల్లల కమ్యూనిటికీ, రేషన్ కార్డులు లేవు. వారి కోసం మీ దగ్గర పురుగులు పట్టని రేషన్ బియ్యం ఉంటే మాకు చేర్చండి, మేము అవి వారికి పంపిణీ చేస్తాము. 

ప్రస్తుత పరిస్థితులలో చాలా మంది భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. మనం వారికి పలావు, బిర్యానీ పెట్టలేకపోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న   రేషన్ బియ్యంతో వారిని ఆదుకోవచ్చు. If you can donate few kgs, please contact our volunteers

Hyderabad -  Naresh Padmaraju @ 8754159937

Shad Nagar - Sreenivasa Prasad Sarvaraju @ 9948885111


టీం అశ్వ

www.aswa4u.org

Fb.com/ammaaswa