ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Friday, June 14, 2019

93.5 Red FM Amma Srinivas Live for 4 minutes on Blood Donors Day - 14.06.2019

Red FM Call recording in my Phone

I just send our information. I received a call from Pratheeka. I explained our Blood related activities and in Live for 3-4 minutes. Amma Sreenivas


రక్త దాతలందరికి శుభాకాంక్షలు... మనందరం ఒక్కటిగా అందరిలో రక్త దానం చెయ్యాలనే ఆలోచను, దానిగురించి అవగాహనను పెంచాలని కోరుకుంటూ...

అమ్మ స్వచ్చంద సేవా సమితి (ASWA) 33 శిబిరాలు నిర్వహించడంలోను 3000 యూనిట్ల రక్తం తలసేమియా పిల్లల కోసం సేకరించడంలోనే కాక, 5500 మందికి పైగా ఎమర్జెన్సీలలో రక్తం అందించడానికి, అలాగే 2K వాక్స్, అవగాహన సదస్సులు నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క రక్త దాతకి, కార్యకర్తకి నేను, మా అశ్వ టీం చేతులెత్తి నమస్కరిస్తోంది.

రక్తదానం చెయ్యండి - ప్రాణ దాతలుకండి

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
9948885111
*****************************************

Hi. On the occasion of World Blood Donor Day tomorrow, 93.5 Red FM would like to get in touch with people/donors who have special/emotional stories to share. 

Also, looking for inspiring donors. For example, someone who has donated for more number of times, etc..

Please do get in touch on 9949779050 to share the stories.