ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, April 25, 2017

25th (Silver Jubilee Camp) MEGA BLOOD DONATION CAMP BY AMMA SOCIAL WELFARE ASSOCIATION (ASWA) ON 4th December, 2016

అమ్మ స్వచ్ఛంద సేవా సమితి, ఎస్ ఆర్ నగర్, హైదరాబాదు వారు గత 8 సంవత్సరములుగా పేద విద్యార్థులను చదివించడం; ప్రభుత్వ పాటశాలలో ప్రత్యేక తరగతులను నిర్వహించడం; అనాధ, వృద్దా ఆశ్రమాలను సందర్శించి చేతనైన సయం చెయ్యడం; ఆర్ధిక స్తోమత లేని వ్య్రదిగ్రస్తులకు సాయం చేయడం; ప్రకృతి విపత్తులలో భాదితులను ఆదుకోవడం; పర్యావరణ పరిరక్షణకు సంబందించిన అవగాహనా కార్యక్రమాలు; ఆకలితో అలమటించు వారికి అన్నదానాలు చెయ్యడంలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఈ సంస్థలో పనిచేసే volunteers  అందరు ఉద్యోగస్తులు, విద్యార్దులే, ఇతరులకు సేవ చెయ్యడం సమాజ సేవ కాదు-ఇది మన భాద్యత అని నమ్మి నెలకి 1 గంట సమయాన్ని కెతయిస్తున్నరు.


"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE  LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. ఇప్పటిదాకా 
​2
​4 ​
రక్త దాన శిబిరాలను నిర్వహించగా,   కొన్ని వేల మంది రక్త దాతలు స్వచ్చందంగా పాల్గొని ఎంతో మంది చిన్నారులను ఆదుకున్నారు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి
​ ​
ఇందులో బాగంగా ఈ రోజు
​ ​
(
​04.12.2016)   SR Nagar community hall  నందు   25 వ రక్త దాన శిబిరం (silver jubilee) నిర్వహించారు.  ఇందులో 350 మంది పాల్గొనగా, 250  మంది స్వచందంగా  రక్త దానం చేసారు అని ఆ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మహేష్ తెలిపరు. ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/ హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9666526698 / 9948885111/ www.aswa.co.in  సంప్రదించాలని విన్నమించారు

ఒక చిన్న ఆలోచనగా
​2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 25 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని సంస్థ వ్యవస్తాపకుడు శ్రీనివాస్ తెలిపారు. ​


రక్త దానం పై అవగాహన కల్పించడం కోసం ఉదయం 10 నుంచి 12:00  దాక 20 మంది ఎస్ ఆర్  నగర్ లో రాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులు గా 

  1. ​​పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్
    ​ (ఆంధ్ర పోరీ ఫేం)
  2. విజయ రామ రాజు,​టీవీ ఆర్టిస్ట్
  3. ​​రచ్చ రవి, టీవీ & మూవీ యాక్టర్
  4. జోష్ రవి, ​మూవీ యాక్టర్​
  5. భరత్, టీవీ ఆర్టిస్ట్​
  6. పవన్ సాయి,
    ​ టీవీ ఆర్టిస్ట్​
  7. ఉమా పద్మనాభన్
    ​, సోషల్ అక్తివిస్ట్
  8. నారాయణ రావు గారు, కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్
  9. ​సుమన్ జైన్, తలస్సేమి సొసైటీ సెక్రటరీ
  10. రత్నావళి, తలస్సేమి సొసైటీఫౌండర్
  11. ​40 మంది అశ్వ వాలంటీర్స్ పాల్గొన్నారు




Love all - Serve all
Sreenivasa Prasad Rao. Sarvaraju
Founder President
Amma Social Welfare Association (ASWA)
WEB SITE             FACE BOOK
Hyderabad (H.O) : +91-9948885111, +91-9666664562      Ananthapuramu Chapter: +91-9849685946