ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, January 12, 2017

ASWA got 80G Excemption

హాయ్ అండి, ఎలా వున్నారు...

సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి మీ వూర్లో... *మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు*

అమ్మ స్వచ్చంద సేవా సమితిలో మీరు భాగం అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది..
మేము చేస్తున్న అన్ని కార్యక్రమాలకు మూలం *మీరు ఎదో ఒక రూపంలో (ఆర్ధికంగాను /సమయం ఇచ్చి / రిఫరెన్స్ ఇచ్చి)* అందిస్తున్న సహాయ సహకారాలే...

మీరు ఇలాగే మీ సహకారాన్ని అందిస్తే అశ్వ మరిన్ని కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని ఆదుకుంటామని మాట ఇస్తున్నాము.

మీకు ఎలాంటి సందేహాలున్న నివృత్తి చెయ్యడానికి మేము ఎప్పుడూ సిద్ధమే.

*మన www.aswa.co.in లో ఎప్పటికప్పుడు అన్ని వివరాలు పొందుపరుతున్నాము*. దయ చేసి పరిశీలించ మనవి.

మీరు చేసిన / చేస్తున్న సహాయానికి ధన్యవాదములు...

అశ్వ కు ఈ మధ్యనే *80జి కూడా వచ్చింది. ఈ ఆనందకరమైన విషయం మీతో పంచుకోవడం మాకు మహాదానందంగా వుంది*.

మీ అమ్మ శ్రీనివాస్
TEAM ASWA
www.fb.com/ammaaswa
What's up 99488 85111