ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Friday, July 30, 2010

Fwd: Konchem istam konchem kastam....

From: Srikanth Murukutla
Sent: Friday, April 02, 2010 6:04 AM

Subject: Konchem istam konchem kastam....

              నేను  around 4.15 ki MGBS కి  వెళ్ళానునేను  అక్కిడికి  వెళ్లేసరికి  భార్గవ  రామ్  (BOSF), శివాజీ  (TMAD), So మేము  Old city కి  ఎలా  వెల్లాల  అని  plan చేసుకున్నాము . So Bhargava nenu అక్కడ  దగ్గరలో  వున్నా Gijja Ramesh (CI) గారిని permission అడిగాము … Bhargava అతనికి  మేము  old city కి  వెళ్ళాల్సిన  objective (అక్కడ  చాలా   మంది రెండు రోజులు గా నిత్యావసర  వస్తువులు దొరకక ఇబ్బంది పడుతునారు)  గురించి వివరించాడుఅతను మా పరిస్తితి చూసి మంచి మనసు తో పర్మిషన్ స్లిప్ ఇస్తానని హామీ ఇచ్చ్చారు మేము మళ్ళా MGBS కి వెళ్లి ఇలోపు Pavan
(TMAD) కుడా వచ్చి వున్నాడు.

                     తర్వాత మేము stuff కొనటానికి వెళ్ళాముఎక్కువ గా Bakery items (Biscuits+Buns etc.,) తీసుకున్నాము and 40 milk packets తీసుకున్నాము.అప్పుడు  old city కి  స్టార్ట్  అయ్యాము  మేము  నలుగురము  (నేను , Bhargava, Shivaji, Pavan), ముందుగా   Afjal gunz police station కి  వెళ్లి  permission slip తీసుకున్నాము . Old city anta curfew అవ్వటం  వాళ్ళ  అన్ని Roads నిర్మానుషంగా  వున్నాయి . Road మీద  police,media తప్ప  ఎవ్వరు  లేరుదారిలో  ఒక  family balcony లోంచి  బయటికి  చూస్తున్నారుపిల్లలు  చాల  మంది  వున్నారు  so వాళ్ళకి  కొంత  ఇచ్చాముకొంచెం  ముందుకు  వెళ్లి  అడగగా  Talab katta ani slum area vundani police vallu information icharu. అక్కడికి  గల్లిలోపలికి  వెళ్ళాము  అక్కడ  చాలా  మంది  చిన్న  పిల్లలు  వున్నారు  అక్కడ  ఒక  ఆమె  మాకు  distribute చేయటానికి help చేసారు . Majority అక్కడ  distribute చేసాము .
     తర్వాత  Bhavani nagar వెళ్ళాము  ఇది  old city లో  కెల్లా  most sensitive area. అక్కడ  కూడా  కొంత  distribute చేసాము . Akkada police station లో  ఒక  police మాత్రం  మాకు  warning ఇచారు    area lo ఎక్కువ  గా  తిరగోద్దుని  త్వరగా  వేలిపోమని  చెప్పారు . So around 6.30 pm కి  return ఇయిపోయము .

కొంచెం ఇష్టం (Satisfaction) కొంచెం కష్టం (risk)...

Pls go through the below path :


Thanking you,
M.N.R.R.V.Srikanth,
Capital IQ.