---------- Forwarded message ----------








From: chintu c <chintu.servetheneedy@gmail. com>
Date: 2011/9/9
Subject: మా అక్షర పాటశాలలో గురూ పుజోత్సవం
Hi all,
మేము మా అక్షర పాటశాలలో గురు పూజోత్సవం చాలా బాగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వలన పిల్లలకు గురువులను,పెద్దలను ఎలా గౌరవించాలి, చదువు యొక్క ఆవశ్యకతను చాల చక్కగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమం మొత్తం చాలా బాగా జరగడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు
మా అక్షర పాటశాలలో గురు పూజోత్సవం ముఖ్యాంశాలు
1 ) విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల బోధన
1 ) విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల బోధన
(2 ) తరగతిలో ఉపాద్యాయులు ఉండే తీరు అనుకరణ
(3 ) ఉపాద్యాయులకు, విద్యార్థులు పూలు, పండ్లతో పూజ మరియు పాదాభివందనం & శాలువాతో సన్మానము
(4 ) మొమెంటో, certificates బహుకరణ
(5) విద్యార్థులను ఉద్దేశించి -ఉపాద్యాయులదినోత్సవ ఆవశ్యకత వివరణ
(6 ) విద్యార్థులకు Sweets పంచడం జరిగింది
(7 ) ముగింపు సందేశాన్ని ఇస్తూ కార్యక్రమ ముగింపు.
మరి కొన్ని చిత్రాల కోసం
ఈ కార్యక్రమం మొత్తం చాలా బాగా జరగడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రసాద్ మరియు శ్రీనివాస్ కృతజ్ఞతలు.
ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాల నిర్వహిస్తూ పిల్లలో మన సంసృతి,మన దేశం,మన సమాజం మరియు మనము చేయవలసిన అంశాల పై అవగాహన పెంచాలని మా ఆలోచన.
Thanks & Regards
Chintu