ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Saturday, August 21, 2021

5K Plantation Drive

 🌎 🙋‍♂️🙋‍♀️🤝 మీరు మాతో భాగస్వాములై మన ప్రకృతిని కాపాడుకుందాం.


🌳🌴🌱🪴 *చేయి చేయి కలుపుదాం, వీలైనన్ని మొక్కలను నాటుదాం...* 🥇🏆 మీరు మా కార్యక్రమంలో భాగస్వామ్యలు అయినందుకు మీకు *E-Certificate ఇవ్వడం జరుగుతుంది*. ♻️


*దీనికి మీరు చేయవలసినది మీరు మొక్కలు నాటుతున్న ఫోటోలు ఈ క్రింద లింక్ లో అప్లోడ్ చేయండి*

*www.aswa4u.org/plant*


మీకు ఎటువంటి సహాయం /సూచనలు కొరకు మా కార్యకర్తలను సంప్రదించండి. *☎️ Help Line* 

*మహేష్*: 8801465005 / *నవీన్*: 9849685946


🪴🌱 *మీకు చెట్లు నాటే స్థలం, అవకాశం లేకపోతే కనీసం కుండీ లో కానీ, లేదా ఇంటిలో చిన్న చిన్న మొక్కలనైనా పెంచడం ఈ రోజే మొదలుపెట్టండి*


టీం సేవ్ ఎర్త్

అమ్మ స్వచ్ఛంద సేవా సమితి


మా సంస్థ చేసే కార్యక్రమాల వివరాలు తెలుసుకోవాలంటే *9948885111* కు వాట్సాప్ చెయ్యండి.