ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Wednesday, October 30, 2019

Old collection and donation to Amma Nanna Anadha Ashramam

🙏🙏🙏 కృతజ్ఞతాభివందనములు 🙏🙏🙏 

తేది: 29-10-2019 మంగళవారం, 

           హైదరాబాద్ పట్టణానికి చెందిన అమ్మ స్వచ్చంద సేవా సమితి వారు మరియు అశ్వ నిర్వాహకులు ఈ రోజు వలిగొండ రోడ్, చౌటుప్పల్ లో గల అమ్మ నాన్న అనాధ ఆశ్రమానికి, అమ్మ స్వచ్చంద సేవా సమితి  వారు హైదరాబాద్ లో సేకరించిన బట్టలను ఆశ్రమంలో ఉన్న400 మంది అనాధలకు అందించినందుకు మనసుపూర్తిగా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము....

          అమ్మ స్వచ్చంద సేవా సమితి గారు మరియు అశ్వ నిర్వాహకులు, మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మా మధ్య మరెన్నో జరుపుకోవాలని అమ్మ నాన్న అనాధ ఆశ్రమం తరుపున ఆ భగవంతుణ్ణి మనసుపూర్తిగా వేడుకుంటున్నాము.......

          సహాయార్థం ఎదురు చూస్తున్న ఈ 400 మంది అభాగ్యులకు మీరు  సహాయ, సహకారములు అందిస్తున్నందుకు అమ్మ స్వచ్చంద సేవా సమితి గారికి మరియు అశ్వ నిర్వాహకులకు మరియు మీ కుటుంబ సబ్యులకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ సర్వాంతర్యామి అశీసులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము.....

🙏🙏🙏 ధన్యవాదములతో ....🙏🙏🙏

భవధీయ....  
గట్టు శంకర్ 
అమ్మ నాన్న అనాధ ఆశ్రమం (వ్యవస్థాపకులు)
#3-330/1H/2, 
బాలాజీ రామకృష్ణ టెంపుల్ ఎదురుగా, 
వలిగొండ రోడ్, చౌటుప్పల్, 
యాదాద్రి భువనగిరి - 508 252.

Hi all,

Resived this messege from amma nanna anadha ashramam for suporting clothes to 400 people 

with support of Mr, Bisva from s&p global Hyderabad yesterday I,e 29/10/2019 we have successful completed cloths distribution to amma nanna anadha ashram chountuppal Thank you 
Share & Care Team
9948885111
www.aswa4u.org