ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

27th Blood Donation Camp @ Smart Steps, Panjagutta, Hyd

17.09.2017 అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారు Smartsteps institute నందు 27 వ రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 150 మంది పాల్గొనగా, 96 మంది స్వచందంగా రక్త దానం చేసారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా
  • శ్రీ భావరాజు పద్మిని, అచ్చంగా తెలుగు పత్రిక వ్యవస్తాపకులు
  • శ్రీ సారంగుల అమరనాథ్, స్టేట్ ఎగ్సేక్యుటివ్ మెంబెర్ & స్టేట్ ఇన్ ఛార్జ్ (BJP Bhadradi - Kothadgudem District)
  • శ్రీ రమేష్ , ఫౌండర్ మెంబెర్, ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఫౌండర్


ముఖ్య అతిధులు మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండా, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.

ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 27 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని తెలిపారు.

30 అందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 1 రోజు ముందు వెన్యూ సమస్య వచ్చినను స్మార్ట్స్ స్టెప్స్ వారు ముందుకొచ్చి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు.

"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. ఇప్పటిదాకా 26 రక్త దాన శిబిరాలను నిర్వహించగా, కొన్ని వేల మంది రక్త దాతలు స్వచ్చందంగా పాల్గొని ఎంతో మంది చిన్నారులను ఆదుకున్నారు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 

9666526698/9948885111/www.aswa.co.in సంప్రదించాలని విన్నమించారు.

సేవ్ లైఫ్ ప్రాజెక్ట్ టీం
అమ్మ స్వచ్చంద సేవా సమితి
www.aswa.co.in
9948885111

0 comments:

Post a Comment

Add your comments here

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best Web Hosting