ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

RTI & VILLAGES

Based on the Inspiration got from our activities, Few of our Members are started working on
  • Using Right To Information (RTI) effectively, thus creating awareness in others
  • Working for Development of their Own Villages
    •  Mr. Ch. Venkatesh is working for his village development - Itimapuram Village, Rajampet, Kadapa Dt 
    • Mr. S. Sreenivasa Prasad Rao & Pratap are working for their Village Development - Perimidi Village , Balayapalli (M), Nellore (dt)

 
 

అందరికి శుభాకాంక్షలు

పండగలకి, ఉత్సవాలకి, జాతరాలకి మన ఉరికి ఎక్కువ చార్జీలు పెట్టుకొని మరీ వెళ్లి అక్కడ అందరితో సంతోషంగా గడుపుతాము. మరి ఆ సంతోషాన్ని అక్కడి వారికీ ఎప్పటికి ఉండేలా చెయ్యడం, ఆ ప్రశాంతతని కాపాడుకోవడం మన విధి, కనీస బాధ్యత

ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకోవడం, చదువుకోవడం, డబ్బు సంపాదించడం తప్పు కాదు. కాని మన వూరి కోసం, వూరి ప్రజల అభివృద్ధి కోసం మనం ఏమి చేస్తున్నాం అని ఆలోచించని నాడు... మన జన్మ దండగ.

నాకు అది కుదరలేదు, ఇది లేదు అని ఏదో కుంటి సాకులు చెప్పడం మానేద్దాం. చెయ్యాలనే మనసు ఉంటె మార్గం ఎప్పుడు వుంటుంది..

పెద్ద పెద్ద కార్పొరేట్లలొ బ్రతకడం అలవాటుపడి, నీకు జన్మ నిచ్చిన, నీకు జీవితానికి మూలాధారమైన పల్లెల ప్రగతికి పాటు పడుదాం ....

నీ వూరి అభివృద్ధి గురించి చదువుకున్న వారిగా మనం ఏమి చేసాం? అని ఒకసారి ప్రశ్నించుకుందాం?

పల్లె అన్నాను కదా అని, మాదే పల్లె కాదులే చిన్న టౌన్ అని సర్ది చెప్పుకొనే స్తితి నుంచి బయటకు వద్దమ్....

మీకు చెయ్యాలనే సంకల్పం ఉందా? అయితే మీ దగ్గరిలోనే ఇలా సేవ చేసే వారు ఉంటారు, వారిని కలవన్ది... లేకపోతే మీరే మొదలు పెట్టండి... మనకి ఎంతో మంది దారి చూపిన వారు ఉన్నరు.... వారి గురించి, వారి ఎలా చేసారో చదువుదాం, తెలుసు కొందాం.... మన ప్రభుత్వ అధికారులను ప్రశ్నిద్దమ్. మన చదువుకు సార్ధకతను ఇద్దాం.

ఒక వేల మీకు నేను ఏమైనా ఉపయోగపడితే, నేను మీకు సహాయం చెయ్యడానికి ఎప్పుడు సిద్దమె.....

No need of likes, just think and act accordingly....

https://www.facebook.com/groups/manavooru.permidi/

https://www.facebook.com/groups/itimarpuram/

https://www.facebook.com/groups/amma.aswa/

www.aswa.co.in
More details will post soon . . .
 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best Web Hosting